YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బెంగుళూరు కి చావో రేవో..!!

 బెంగుళూరు కి చావో రేవో..!!

 హైదరాబాద్ : ఈ రోజు ఐపీయల్ లో ఆసక్తికర పోరు కి తెర లేచింది. జోరు మీదున్న  హైదరాబాద్‌, వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న బెంగళూరు మధ్య ఉప్పల్‌ స్టేడియంలో  ఈ రోజు  జరిగే మ్యాచ్‌  క్రికెట్ అభిమానులలో ఆసక్తి రేపుతోంది. కోహ్లీ, డివిల్లీర్స్‌, మెకల్లమ్‌ వంటి స్టార్లు ఉన్నా అంచనాలను అందుకోలేకపోతున్న ఆర్‌సీబీ 9 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది.  ప్లే ఆఫ్‌లో నిలవాలంటే బెంగుళూరు  మిగిలిన అన్ని మ్యాచ్‌లూ నెగ్గాల్సిందే. మరో వైపు ఈ రోజు మ్యాచ్ల్లో హైద్రాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు అయినట్లే.  ఈ రోజు మ్యాచ్ బెంగళూరు కి చావో రేవో అనడంలో  సందేహం లేదు.

Related Posts