నర్సీపట్నం
తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తుగ్లక్ గా మాట్లాడుతూ మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు . నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో అధికంగా ఆస్తి రేట్లు పెంచింది మీరా మా పై నిందలు వేసే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత రెండు రోజుల నుంచి ఒకపక్క అయ్యన్న మరొక పక్క నర్సీపట్నం ఎమ్మెల్యే వీడియోలు వదులుతూ ఒకరిపై ఒకరు విమర్శలు కురిపి స్తున్నారు ఈ విషయం పై భవిష్యత్తులో ఇరువురు ఏ విధంగా ముందుకు వెళ్తుంరో పాఠకుల మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.