చలో కలెక్టరేట్ ఐటీడీఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
అరకు పార్లమెంట్ జిల్లా ఇన్చార్జి పాచిపెంట శాంతి కుమారి పిలుపు
విశాఖపట్నం
ఎస్టి వాల్మీకి తెగ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కారణంగా ఈ నెల 16 న చలో కలెక్టరేట్ 24న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పార్లమెంట్ అరకు పార్లమెంట్ జిల్లా ఇన్చార్జి పాచిపెంట శాంతి కుమారి పిలుపునిచ్చారు పిలుపునిచ్చారు మండల కేంద్రంలోని సోమవారం ఆమె పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టి వాల్మీకి జగను ప్రభుత్వము వెబ్ సైట్ నుండి తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు అలాగే ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ ఆదేశించాలని కోరుతూ ఈ నెల 16న చలో కలెక్టరేట్ అలాగే 24 న చలో ఐటిడిఎ కార్యక్రమం చేపడతామన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు అలాగే ఆదివాసులను నిత్యం వస్తున్న ఇటువంటి అనేక సమస్యలపై ప్రతి ఒక్కరు ఆవగాహన కలిగి ఐక్యంగా పోరాడి రాబోయే రోజుల్లో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నికి బుద్ధి చెప్పాలని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ డుంబ్రిగూడ మండలం ఉపాధ్యక్షుడు బి సులోచన కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు