అమరావతి
కోర్టు ధిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్లకు శిక్ష పడింది. సీనియర్ ఐయేఎస్ అధికారులు పూనం మాల కొండయ్య, చిరంజీవి చౌదరికి ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. కోర్టుకు హాజరుకానందున పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సెరికల్చర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని గతంలోకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 28న ఏపీ హైకోర్టు ఆదేశాలు జరీచేయగా, అధికారులుసకాలంలో కోర్టు ఆర్డర్ను అమలు చేయలేదు. దాంతో అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టు నిర్దారించింది. వారి శిక్షను ఈనెల 29న శిక్ష ఖరారు చేయనుంది.