కర్నూల్ బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు సీపీఐ పాదయాత్ర
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ జన ఆందోళన్ పాదయాత్ర
కర్నూలు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మివేయడం మానుకోకపోతే మోడీ ప్రభుత్వానికి పాడే కడతాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ అన్నారు.కర్నూల్ జిల్లా పాదయాత్రలో హెచ్చరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు.,హరనాథ్ రెడ్డి.ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 27 న భారత్ బంద్ లో సీపీఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి అని అన్నారు.కర్నూల్ జిల్లా పాదయాత్రలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.పాదయాత్రలో పాల్గొన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ గారు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఓబులేసు,హరనాథ్ రెడ్డి ,రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య ,ఏఐ కేస్ . రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్,సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ,జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.ఎన్ రసూల్ ,మునెప్ప,ఎఐటియుసి . జిల్లా అధ్యక్షుడు సుంకయ్య ,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగనాయుడు,నబీ రసూల్,బాబ ఫక్రుద్దీన్, ఏఐయస్ ప్ . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న,సీపీఐ కర్నూల్ నగర కార్యదర్శి చంద్రశేఖర్,ఏఐవైప్ . రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, ఏఐయస్ ప్ . జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ధనుంజయుడు, శ్రీరాములు గౌడ్,ఏఐవైప్ . జిల్లా కార్యదర్శి కారమంచి,మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల,నియోజకవర్గ కేంద్రాల నుండి సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..