YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'నేల టిక్కెట్టు' ఆడియో వేడుక ఖరారు..!!

'నేల టిక్కెట్టు' ఆడియో వేడుక ఖరారు..!!

కళ్యాణ్ కృష్ణ - రవితేజ కాంబినేషన్ లో 'నేల టిక్కెటు' సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా  షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. ఈ సినిమా ఆడియో కి పవన్ కళ్యాణ్ అతిధి గా వస్తున్నాడని దర్శకుడు ఆఫీసియల్ గా  అనౌన్స్ చేసారు. అలాగే ఈ సినిమా ఆడియో వేదిక కూడా ఖరారు చేసారు, నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో, ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను ఆరంభించనున్నారు.

Related Posts