చంద్రబాబు అంటే స్కాము...జగన్ అంటే స్కిము
ఎమ్మెల్యే శ్రీదేవి
గుంటూరు
రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి మిసైల్ నీ ఎవరు అడ్డుకోలేరని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. మాజీ మంత్రి అయ్యన పాత్రుడు వ్యవహార శైలి గంజాయి తాగిన వ్యక్తి లా ఉంది. తెలుగు దేశం ఇతర పార్టీలో విలీనం అవుతుంది అంటున్నారు. రాజదాని లో ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు. చంద్ర బాబు తమ సామాజిక వర్గానికు పట్టం కట్టారు. చంద్రబాబు అంటే స్కాము...జగన్ అంటే స్కిము... అనీ అర్థం చేసుకోవాలి. నిమ్మగడ్డ రమేశ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఇప్పటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో విజయ బేరి మోగించాము. ఎస్సీ ఎస్టీ బీసీ. మైనారిటీ ల అభివృద్ది కోసం మా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె అన్నారు.