YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

హైదరాబాద్ అద్భుత విజయం.. కోహ్లీ సేనకి ఇక కష్టమే..!!

Highlights

  • రాణించిన హైదరాబాద్ బౌలర్లు 
  •  విల్లియంసన్ కి  మ్యాన్ అఫ్ ది మ్యాచ్
  • బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలకు ఆవిరి 
     
 హైదరాబాద్ అద్భుత విజయం.. కోహ్లీ సేనకి ఇక కష్టమే..!!

 హైదరాబాద్ : మరో సరి బౌలర్లు అండ తో హైదరాబాద్ చెలరేగింది. వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచింది.  నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఫై హైదరాబాద్ 5  పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ నిర్ణిత ఓవర్లలో 146 పరుగులకు అల్ అవుట్ అయిపోయింది. తరువాతి బ్యాటింగ్ కి వచ్చిన బెంగుళూరు హైదరాబాద్ బౌలర్లు దాటికి చేతులెతేశారు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైతే భువనేశ్వర్ 5 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి హైదరాబాద్ కి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసాడు. హైదరాబాద్ కెప్టెన్ విల్లియంసన్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 

Related Posts