YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ రోజు అధికార లాంఛనాలతో చమన్ అంత్యక్రియలు..!!

ఈ రోజు అధికార లాంఛనాలతో చమన్ అంత్యక్రియలు..!!

 అనంతపురం : నిన్న పరిటాల రవి ప్రధాన అనుచరుడు మాజీ జడ్పీ చైర్మన్ చమన్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. అయన అంత్యక్రియలు చమన్ స్వగ్రామమైన ఆర్. కొత్తపల్లిలో ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకి నిర్వహిచనున్నారు. అయన మరణానికి పరిటాల రవి  అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. అయన కుటుంబానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులూ, కార్యకర్తలు సంతాపం తెలిపారు.అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. 
 

Related Posts