YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చైనాలో 'బాహుబలి 2' వసూళ్లు..!!

చైనాలో 'బాహుబలి 2' వసూళ్లు..!!

చైనా : ప్రపంచ వ్యాప్తంగా అధిక వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన చిత్రం 'బహుబాలి-2 '. ఈ చిత్రం మొన్న శుక్రవారం చైనా లో  సుమారు 7000 థియేటర్లలో రిలీజయింది.ప్రపంచ వ్యాప్తంగా  సంచలన వసూళ్లు రాబట్టిన 'బాహుబలి 2' చిత్రం చైనాలో కూడా విజయవిహారం చేస్తోంది. ఈ చిత్రం మూడు రోజులలో 51 కోట్లు వసూళ్లు చేసింది. ఈ  చిత్రం జపాన్ లో  కూడా రిలీజ్  అయి , అక్కడ 100 రోజులు పూర్తి  చేసుకుంది.

Related Posts