రాజమండ్రి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొద్దిపాటి వర్షానికి కొన్ని సెంటర్లలో మురికి నీరు వర్షపు నీరు కలిపి ఉంటుంది యేరులై పారుతోంది. కంబాల చెరువు ఆర్యాపురం శ్యామల సెంటర్ విజయ టాకీస్ రైల్వే స్టేషన్ రోడ్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు రహ్మత్ నగర్, ఆవరోడ్ కాకుండా చాలా ఏరియా లు యిలాగే ఉన్నయో ఏ ప్రభుత్వం అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చూస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం మాత్రం ఇబ్బంది మాత్రమే చూస్తుంది. కాలువలు నిండినప్పుడు అధికారులు మొత్తం చె త్త అంత పైకి రావడం తో ఈజీగా తీసి ఉపయోగం మాత్రమే చూస్తూ ఉంటారు తీసిన తర్వాత కాలవ మీద ఉన్న రాళ్ళు ఉన్నా లేకపోయినా పట్టించుకోరు. అధికారులు. వేస్తారని దుకాణదారులు చూస్తారు. వ్యాపారస్తులు వేసుకుంటారని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
మహా పుణ్యక్షేత్రం కలిగిన ఏరియాలు ఇలా ఉంటే లేని వాటి పరిస్థితి ఏంటి?
వర్షపు నీరు చేరుకుని కాలవలు రోడ్లు లేకపోవడంతో ఆ మురుకు నీటిలో పాల ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో తెలియదు స్థానిక ప్రజలు ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు వెంటనే కాలవలు రోడ్లు మరమ్మతులు చేపట్టాలని నగర ప్రజలు , ఆట అంటూ ఉంటుంది గవర్నమెంట్ మీరు చేసిన అభివృద్ధి ఇదేనా ఇకనైనా తక్షణమే ఇటువంటి ఏరియా లో ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద దృష్టిపెట్టి తక్షణమే ప్రజలు ఇబ్బందులు తెలుసుకోవాలని ఈ విషయంపై నగర ప్రజలు వాపోతున్నారు