YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పెళ్లి పీటలెక్కనున్నమరో బాలీవుడ్ ప్రేమ జంట..!!

పెళ్లి పీటలెక్కనున్నమరో బాలీవుడ్ ప్రేమ జంట..!!

 బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. సుశాంత్ రాజపుత్, కృతి సనన్ ఇద్దరు ప్రేమ లో ఉన్న సంగతి  అందరికి తెలిసిందే.  వీరిద్దరూ కలిసి జంటగా ‘రాబ్తా’ చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆదివారం కృతి తన కుటుంబంతో కలిసి సుశాంత్‌ ఇంటికి వెళ్లిందట. ఈ విషయాన్ని ముంబయికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్‌ చేశారు. కృతి సనన్ '1 నేనేఒక్కడినే' , 'దోచేయ్' చిత్రాలలో కదా నాయికగా  నటించింది. ఎం.స్ ధోని చిత్రం తో సుశాంత్ రాజపుత్ మన అందరికి సుపరిచితుడే.

Related Posts