YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ
అనంతపురం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  తనదైన శైలిలో విమర్శించారు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల మీదే కాకుండా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి,అమరావతి రాజధాని కోసం అక్కడ రైతులు సంవత్సరం పాటు పోరాటం కొనసాగిస్తున్నారు అదే విదంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చెయ్యద్దుని కార్మికులు పోరాటం చేస్తున్నారు,రోడ్లు పరిస్థితి అద్వాన్నంగా ఉన్నాయి,రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమస్యల పైన పవన్ కళ్యాణ్  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన పోరాడితే బాగుంటుందని అన్నారు.. మోడీ మీద పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం అన్నారు,రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన పవన్ మాట్లాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Related Posts