YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 రక్షణ మంత్రి కి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు  సోమువీర్రాజు

 రక్షణ మంత్రి కి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు  సోమువీర్రాజు

 రక్షణ మంత్రి కి లేఖ పంపిన ఏపి బిజెపి అధ్యక్షుడు  సోమువీర్రాజు

రాష్ట్ర   విభజన తరువాత మాజీ సైనికులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి ఏపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ ద్వారా తెలియచేశారు మాజీ సైనికులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపి బిజెపి కి తెలియజేసిన సమస్యలు ఆధారంగా ఒక లేఖ ను కేంద్రమంత్రి కి పంపడం జరిగింది.
ఆర్మీబెటాలియన్ హెడ్ క్వార్టర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం. టోల్ గేట్ లో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా మాజీ సైనికుల వాహనాలు కు టోల్ గేట్ రాయితీ వర్తింప చేయాలి.
మిలట్రీ డిస్పెన్సరీలలోఫార్మశీ సౌకర్యం ఇక్కడ ప్రాంతాల్లో మెరుగు పర్చాలన్న అంశాలను  శ్రీ సోమువీర్రాజు ఆలేఖలో ప్రస్తావించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి నప్పుడు కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్ గారి ని కలసి మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమువీర్రాజు గారు మాజీ సైనికులకు హామీ ఇచ్చారు.

Related Posts