YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అహంకారమే ఆమెను గద్దే దింపింది

అహంకారమే ఆమెను గద్దే దింపింది

అహంకారమే ఆమెను గద్దే దింపింది
కాకినాడ
కాకినాడ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి కారణం కేవలం ఆమే అవలంబించిన నిరంకుశత్వమం వల్లనే ఆమెను గద్దే దించాల్సి వచ్చిందని కాకినాడ సిటి ఎమ్మెల్య ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు. ఆహంకారంతో తోటి మహిళా కార్పోరేటర్లకు కూడా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించలేకపోయిన మేయర్ గా మిగిలిపోయారన్నారు. కార్పోరేషన్ లో అభివృద్ధి పనులు కార్పోరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారానే చేస్తారనే ఆవిషయం కూడా ఆమేకు తెలియకపోవడం చాలా దారుణమన్నారు. మేయర్ అహంకారంతో పార్టి అధిష్టానం వద్దకు వెళ్ళి విప్ జారిచేయించుకున్నప్పటికి ఆమె వెనకన ఉన్న కార్పోరేటర్లు ఎంత మంది ఉన్నారో తేటతెల్లం అయ్యిందన్నారు. తెలుగుదేశం పార్టిలో ఉన్న తొమ్మిది మంది కార్పోరేటర్లు కూడా ఆమెకు మద్దుతుగా ఓటు వేయకుండా తటస్ధంగా ఉన్నారంటే... ఆవిడే పై ఉన్న అసంతృప్తి ఏవిధంగా ఉందో అర్ధమవుతోందన్నారు.  

Related Posts