YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పంజాబ్ ఫై రాజస్థాన్ విజయం.. రాహుల్ పోరాటం వృధా..!!

Highlights

  •  రాహుల్ (95*) పోరాటం వృధా 
  • రాణించిన రాజస్థాన్ బౌలర్లు 
  • బట్లర్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ 
పంజాబ్ ఫై రాజస్థాన్ విజయం.. రాహుల్ పోరాటం వృధా..!!

నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ ఫై 15 పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ధాటిగా ప్రారంభించిన రాజస్థాన్ బారి స్కోర్ చేయలేకపోయింది. చేసింగ్ కి వచ్చిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పంజాబ్  బ్యాట్సమెన్ లో రాహుల్ మినహా ఎవరు ఆడలేదు. రాజస్థాన్ బ్యాట్సమెన్ లో జొస్ బట్లర్ కి  మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 

Related Posts