హైదరాబాద్
హోం మినిస్టర్ సొంత నియోజకవర్గంలో మహమ్మద్ అలీ బ్యానర్ గుర్తు తెలియన వ్యక్తులు చింపేశారు. అక్బర్ బాగ్ డివిజన్ లో ఏర్పాటు చేసిన బ్యానర్ ను చింపడంతో తెరాస కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోస్టర్ చింపి వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని తెరాస ఇమ్రాన్, ఇతర కార్యకర్తలు చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన తెరాస ప్లీనరీ సమావేశం కోసం హైదరాబాద్ నగరం మొత్తంతెరాస బ్యానర్ లతో నింపివేసారు.