YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'నా పేరు సూర్య' సక్సెస్ మీట్ కి పవర్ స్టార్..!!

'నా పేరు సూర్య' సక్సెస్ మీట్ కి పవర్ స్టార్..!!

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం సక్సెస్ మీట్ ను ఈ నెల 10న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు  చిత్ర బృదం.  ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడు అని సమాచారం. ఈ సక్సస్  మీట్ కి ' థాంక్ యు ఇండియా' అనే పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ మొన్న రంగస్థలం  సక్సస్ మీట్ కి వచ్చి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెపించాడు. ఇప్పుడు మరో సరి అలరించడానికి పవన్ వస్తున్నాడు. 
 

Related Posts