YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు

హైదరాబాద్‌,
 ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది.వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు.
రోటీమేకర్‌: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌ 1,913తో ఐదోస్థానం సంపాదించారు.  
ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు.
పోస్టల్‌ బ్యాలెట్‌లో : హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. 777 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్‌ఎస్‌కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్‌ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు.  

Related Posts