YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసు కస్టడికి పేకాట ప్రధాన నిందితుడు సుమన్

పోలీసు కస్టడికి పేకాట ప్రధాన నిందితుడు సుమన్

హైదరాబాద్
మంచిరేవుల పేకాట కేసులో ఏ-1 నిందితుడు గుత్తా సుమన్ కుమార్ ను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈరోజు రేపు రెండు రోజుల పాటు సుమన్ ను విచారించనున్నారు. సుమన్ ను కస్టడీలోకి తీసుకుని వైద్య పరీక్షలు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. క్యాసినో, పేకాట ఇతర కేసుల వివరాల పై ఆరా తీయనున్నారు. క్యాసినో , పేకాట వ్యవహారం ఎంతకాలం గా కొనసాగిస్తున్నారని ప్రశ్నించనున్నారు. విల్లా ను ఏమని చెప్పి లీజుకు తీసుకున్నారు, ఎవ్వరు లీజుకు ఇచ్చారు అనే అంశాలపై విచారించనున్నారు.

Related Posts