YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోదా కోసం ఉద్యోగ సంఘాల డిమాండ్..!!

హోదా కోసం ఉద్యోగ సంఘాల డిమాండ్..!!

విజయవాడ :  హోదా కోసం ఉద్యోగ సంఘాల ఆందోళన. విజయవాడ ధర్నాచౌక్ లో ఏపీ ఎన్జీవోల ఆందోళన. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలనీ డిమాండ్. ఈ రోజు 13 జిల్లా కలక్టరేట్ వద్ద ధర్నాలు చేపడ్తున్నారు. ధర్నాలో పాల్గొన్న ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు. 
 

Related Posts