YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫ్యానాసోనిక్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల..!!

  ఫ్యానాసోనిక్ నుంచి సరికొత్త  స్మార్ట్ ఫోన్  విడుదల..!!

ప్యానాసోనిక్  కంపెనీ తన మొబైల్స్ విభాగంలో పి95 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.3,999. ఇందులో 5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీ, 128జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్ పాండబుల్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 5మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1.2 ఓఎస్ ఉన్నాయి. ధర తక్కువైనా ఇందులో ఫేస్ అన్ లాక్, వాయిస్ రికగ్నిషన్ సదుపాయాలను కంపెనీ ఏర్పాటు చేసింది. గోల్డ్, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది.  

Related Posts