వైసీపీ ఆగడాలకు బలైన దళిత యువతి ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీసిన కార్యకర్త నీలి చిత్రాలును తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడం తో యువతి ఆత్మహత్య.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల ఆగడాలు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది. వైకాపాలో తిరుగుతున్న యువకుడు దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు పంపాడు. భయంతో మనస్థాపానికి గురై యువతి ఉరి వేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రేగిడి మండలం, చెలికానివలస లో ఆలస్యంగా వెలుగుచూసింది ఈ ఘటన. పూడ్చి పెట్టిన శవానికి రీపోస్టుమార్టం పోలీసుల చేశారు..