ఏమి తింటే ఏమి లాభం?
ప్రకృతి ప్రసాదించినవి ఇవి ఆరగించండి! ఆరోగ్యాంగా, ఆనందంగా జీవించండి!!!
*అల్లం తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.
*కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
*గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.*
*అవకాడో ఫలాలు తరచుగా తింటే మలబద్దకం తగ్గుతుంది.
*జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
*బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
*సజ్జల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
*మామిడిపండ్లకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
*బీట్ రూట్ తినడం వల్ల బీపీని క్రమబద్దీకరిస్తుంది.
*మునగాకు ఆహారంలో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
*దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పని చేస్తుంది.
*ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. అజీర్తిని తగ్గిస్తాయి.
*అల్లం మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
*కీరదోసలోని సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
*క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నరాల బలహీనత నుండి కాపాడుతుంది.
*మొక్కజొన్న మూత్రపిండాల వ్యాధులున్న వారికి మంచి ఔషదంలా పని చేస్తుంది.
*ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
*అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల వాపుల్ని తగ్గిస్తుంది.
*పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
*సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
*దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
*మునగకాయలు ఆకలిని పెంచడానికి ఉపయోగపడతాయి.
*చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
*కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందులా పని చేస్తాయి.
*ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
*ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
*టొమాటోలకు ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి ఉంది.
*బొప్పాయి మొలల వ్యాధికి మంచి మందులా పని చేస్తుంది.
*యాపిల్ తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.*l
*వాము వల్ల దంత వ్యాధుల నుండి ఉపశమనం అభిస్తుంది.
*జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
*జామపళ్ళు ఎక్కువగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*నేరేడు పండ్లలో జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచి, కడుపులో పురుగులు చనిపోతాయి.
*ద్రాక్షలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది, పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
Courtesy: ఏర వెంకటేశం,
హెల్త్, వెయిట్ లాస్ న్యూట్రిషన్ కోచ్.