YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్ నవంబర్ 17

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి టిఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి.
ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయని అతని నామినేషన్ ను తిరస్కరించాలని  మండలి రిటర్నింగ్ ఆఫీసర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసారు. నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ ఇస్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నాడు...నామినేషన్ వేసిన పత్రాలను ఏరోజుకు ఆరోజు ఆన్ లైన్ లో పెట్టాలని కోరారు.అనంతరం  టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ లో పెట్టడం ద్వారా ...అభ్యర్థులు ఏవైనా తప్పుడు సమాచారం ఇస్తే..ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది..నామినేషన్ పత్రాల వివరాలు ఇవ్వాలని డిగితే..రిటర్నింగ్ అధికారి స్పందించడం లేదు..ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ కు సహాకరిస్తున్నారు.మాజీ కలెక్టర్ వెంకట్రమిరెడ్డి పై ఫిర్యాదు చేసాం..మాకు  నామినేషన్ పత్రాల పరిశీలనకు అవకాశం ఇవ్వడం లేదు.నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కాని .టిఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి..రాష్ట్ర ,కేంద్ర ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేస్తాం..ఎన్నికల అధికారులు సరైన విధంగా స్పందించకపోతే..న్యాయస్థానం తలుపుతడుతాం...వెంకట్రమిరెడ్డి  రాజీనామా ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి..చాలా ఆరోపణలు ,ఫిర్యాదు లు వెంకట్రమిరెడ్డి ఎదుర్కొంటున్నారు.డీవోపీటీ ఆమోదించిన తర్వాతే ..వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారిని కోరాం..ఎన్నికల అధికారులు సమాచారాన్ని  దాచి పెడుతున్నట్లు గా స్పష్టం గా కనపడుతుంది.సిఎల్పీ నేత భట్టి విక్రమార్క,మాట్లాడుతూ వెంకట రామిరెడ్డి పై సీబీఐ తోపాటు అనేక కేసులు ఉన్నాయివెంట్రామిరెడ్డి రాజీనామా  ఒక్కరోజులోనే ఆమోదించడం జుగుప్సాకరంవెంటనే టీఆరెస్ లో జాయిన్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్అప్పట్లోనే కెసిఆర్ కాళ్లు మొక్కి పరువు తీసాడుఒక అధికారిగా పూర్తి స్థాయిలో టీఆరెస్ కి పనిచేశాడుకేసుల పై క్లియరెన్స్ ఇవ్వకుండా రాజీనామా ఎలా చేస్తారు, ఎలా ఆమోదిస్తారని పేర్కొన్నారు.ఆయన నామినేషన్ వేసిన విధానం కూడా పద్ధతి ప్రకారం లేదుఅప్లికేషన్ కూడా కరెక్ట్ గా లేదుఅతని పై అతని అవినీతి పై చర్యలు తీసుకొని నామినేషన్ రిజెక్ట్ చేయాలి రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో మాజీమంత్రి షబ్బీర్ అలీ,ఆర్ దామోదర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Related Posts