YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ...!!

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ...!!

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ...!!  అంచనాలను తలకిందులు చేస్తూ జరిగిన హోరా హోరీ పోటీ .... అత్యంత కీలకంగా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి... కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఫామ్ కావాలంటే  మ్యాజిక్ ఫిగర్ 15 డివిజన్లు..
ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.. 15 వార్డుల మ్యాజిక్ ఫిగర్ కి గాను అధికార వైసీపీ 14, ప్రతిపక్ష టిడిపి కి 14 సీట్లు గెలుచుకున్నాయి. . దీంతో నూతన కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఫామ్ కావడం కోసం మరో సీటు కావల్సింది.. ఈ క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అత్యంత కీలకంగా మారారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఏ పార్టీకి మద్దతు ఇస్తే  ఆ పార్టీ మున్సిపల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది...

Related Posts