YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

తిరుపతి
భారీ వర్షాల కారణంగా కొం డ చరియలు విరిగిపడటంతో తిరుమ ల వెళ్లే ఘాట్ రోడ్లను టీటీడీ మూసి వేసింది. వాతావరణంలోని దట్టమైన పొగ మంచు కూడా ఇందుకు కారణ మైంది. అయితే, ఘాట్ రోడ్లో భక్తుల కు అనుమతి ఎప్పుడో టీటీడీ తెలియ జేయలేదు.తిరుమల నడక మార్గంలో ను, ఘాట్ రోడ్లోను విరిగిపడిన భారీ వృక్షాలు, కొండ చరియలు, ఆగకుండా పారుతున్న వరద నీటితో అన్ని విధా లైన రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచి పోయాయి. విద్యుత్ సరఫరాకి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితి చక్కబడేందుకు కొన్ని రోజుల సమ యం పడుతుంది.

Related Posts