YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

విద్యార్థినిలు పై అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్ కండక్టర్

విద్యార్థినిలు పై అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్ కండక్టర్

నారాయణపేట
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామానికి బస్సు సదుపాయంలేదు. దాంతో అక్కడి  స్కూల్ విద్యార్థి విద్యార్థినులు మక్తల్ నారాయణపేట జిల్లా మెయిన్ రహదారి మార్గాన ప్రతిరోజూ మక్తల్  స్కూల్ కు వెళుతుండారు. మంగళవారం విద్యార్దులు ఆర్టీసీ బస్సును ఆపడానికి ప్రయత్నించారు.  బస్సు కండక్టర్ ఆపగ పోగా స్కూల్ విద్యార్థినిలు ను దూషించి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో విద్యార్దులంతా జిల్లా రహదారిపై రాస్తారోకో చేపట్టారు

Related Posts