YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

హ్యాట్రిక్ విజయాలతో ముంబై.. తేలిపోయిన కోలకతా బౌలింగ్..!!

Highlights

  • ముంబై అల్ రౌండ్ ప్రదర్శన 
  • రాణించిన హార్దిక్ పాండ్య   
  • అర్ధ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ 
 హ్యాట్రిక్  విజయాలతో ముంబై.. తేలిపోయిన కోలకతా బౌలింగ్..!!

కోలకతా : చెలరేగిన ముంబై, హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున   రోహిత్ సేన.  నిన్న జరిగిన మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ కోలకతా నైట్ రైడర్స్ ఫై 102 పరుగులు తో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి  దిగిన ముంబై  6 వికెట్లు కోల్పోయి 210  పరుగులు చేసింది. ముంబై బ్యాట్సమెన్ ఇషాన్ కిషన్ చెలరేగి ఆడడం తో బారి స్కోర్ చేసింది. తరువాత వచ్చిన కోలకతా ముంబై బౌలర్లు దాటికి 108 పరుగులకే అల్ అవుట్ ఐపోయారు.వారం కిందటి వరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించడానికి వడివడిగా అడుగులేస్తున్నట్లు కనిపించింది ముంబయి. కానీ అనూహ్యంగా పుంజుకున్న ఆ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారింది. ఇషాన్ కిషన్ కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ వచ్చింది.

Related Posts