YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సాయి పల్లవి కొత్త సినిమా లుక్..!!

 సాయి పల్లవి కొత్త సినిమా లుక్..!!

 నిన్న సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా  తాను నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’  చిత్రం నుంచి ఆ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం తో శర్వానంద్  తో మొదటి సారి  సాయి పల్లవి జోడి కడుతుంది. ఈ చిత్రానికి 'లై ' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడిగా పని చేస్తున్నాడు.

Related Posts