YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోదా కోసం హీరో శివాజీ జాగారం..!!

 హోదా కోసం హీరో శివాజీ జాగారం..!!

విజయవాడ : హోదా కోసం జాగారం పేరుతో నిరసన చేస్తున్న హీరో శివాజీ. ప్రత్యేక  హోదా కోసం జాగారం చేస్తానని హీరో శివాజీ ఇటీవలె మీడియా ముందు చెప్పారు. చేపినటే ఈ రోజు జాగారం చేస్తున్నారు. ధర్నా చౌక్ లో  రా. 7 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు జాగారం చేయనున శివాజీ. ప్రత్యేక హోదా కోసం జాగరంలో పాల్గొనాలని శివాజీ విజ్ఞప్తి.

Related Posts