రాజమహేంద్రవరం, డిసెంబర్ 4,
గోదావరి ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతుందని... కేంద్రం నుండి నిధులు రప్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాలని సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ 54 వేల కోట్లు రాష్ట్రాన్ని సాధించేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఒప్పించేందుకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలన్నారు కేంద్రంపై తప్పించడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే ప్రతిపక్ష పార్టీల లు తాము తమ నేతృత్వంలో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు .
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్న నందున ప్రభుత్వ గృహాల లబ్ధిదారుల నుండి గ్రామాలలో 5000 పట్టణాల్లో 10000,15000 వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు.
ప్రభుత్వం గతంలో నిర్మించిన ప్రభుత్వ గ్రహాల లబ్ధిదారుల నుండి రెగ్యులేషన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం తమ ఖజానా నింపుకోవడానికి నని ఎద్దవా చేశారు ఎవరైనా ఇళ్లకు డబ్బులు కడితే కానీ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుండి మాత్రం వసూలు చేయడాన్ని ఒప్పుకోమన్నారు .
చట్టపరంగా పేదలకు సంక్రమించిన గృహాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి నీ ఆయన ప్రశ్నించారు మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికీ ఉన్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను ప్రస్తుతం ఉన్న ధరలు కి కొంతలో కొంత లేదన్నారు అప్పుడు గ్యాస్ 450 ఉంటే వెయ్యి రూపాయలకు చేరుకుందని అదేవిధంగా పెట్రోల్ 50 ఐదు రూపాయలు ఉండగా రూపాయలకు డీజిల్ కూడా బాగా పెరిగిపోయిందని సామాన్యులపై పడిందని అందుచేత ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ తాము వచ్చేటప్పటికీ ఏదన్నా అయితే ఉన్నాయో ఆదరణ నే ఉండేలాగా చర్యలు తీసుకుంటే మంచిదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వివిధ ప్రభుత్వ శాఖల ఆదాయాలను పొందుపరచడం తో ప్రభుత్వ శాఖల డోరా ఆటంకం ఏర్పడుతుంది అందున తప్పనిసరిగా గత మాదిరిగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు.