
రాజస్థాన్ రాయల్స్ చెన్నై తో ఆడబోయే మ్యాచ్ లో గులాబీ రంగు జెర్సీలో ఆడనుంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు రాజస్థాన్ ఆటగాళ్లు గులాబీ రంగు జెర్సీ ధరించనున్నారు. కాన్సర్ ఫై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజస్థాన్ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసన్, గౌతమ్, లొమ్రార్‌లు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల్లో వీలైనంత అవగాహన పెంచేందుకు మా శక్తి మేర ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని రాజస్థాన్ కెప్టెన్ రహానే చెప్పాడు.