YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటీఎస్ వ్యతిరేకులపై తమ్మినేని ధ్వజం

ఓటీఎస్ వ్యతిరేకులపై తమ్మినేని ధ్వజం

శ్రీకాకుళం
 శ్రీకాకుళం జిల్లాలో పొందూరు లో డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవంలో భాగంగా మీడియా సమావేశం లో ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఓటీఎస్ విధానం చాలా గొప్పదని అన్నారు. ఎవరో దీనిపై ప్రత్యేకించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అమాయక ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గృహ సంబంధించిన లోన్స్ గతంలో బకాయి పడ్డారని దానిని వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం రాయితీ ఇస్తుందని అన్నారు.

Related Posts