YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

200 కోట్ల క్లబ్ లో కి మహేష్ సినిమా..!!

 200 కోట్ల క్లబ్ లో కి మహేష్ సినిమా..!!

 ' భరత్ అనే నేను  ' సినిమా తో చాలా  రోజులు తరువాత మంచి విజయాన్ని ఆదుకున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మే 5వ తేదీ నాటికి 190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా 200కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటికే 'రంగస్థలం' సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే  కాదు తమిళ్ లో కూడా ' భరత్ అనే నేను ' అదే ఊపు కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా రైట్స్   కోసం బాలీవుడ్  నిర్మాతలు పొట్టి పడ్తున్నారు.

Related Posts