YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సెంచరీ దాటేసిన టమోట

 సెంచరీ దాటేసిన  టమోట

తిరుపతి, డిసెంబర్ 8
వంటింటి రుచుల్లో ఉల్లి ఎంత ముఖ్యమో.. టమోటా కూడా అంతే ముఖ్యం. ఉప్పు కారాలు తక్కువగా సర్దుకుపోతారు గానీ.. కూరలో టమోటాలు తక్కువైతే మాత్రం భోజనం చేయలేని టమోటా ప్రియులు ఎక్కువే. గతేడాది ఉల్లి ఏ రేంజ్ లో కన్నీరు పెట్టించిందో.. ఇప్పుడు టమోటా అదే బాటలో పయనిస్తుందనడంలో తప్పు లేదు. ప్రభుత్వాల లెక్కల ప్రకారం.. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో టమోటా ధరలు సెంచరీ దాటాయి. ఏకంగా కిలో టమోటా ధర రూ.140కి పై మాటే. టమోటా ధరలు  అవి లేనిదే వంట చేయని వాళ్లు, భోజనం చేయలేని వాళ్లు ఏమైపోతారో పాపం. సెప్టెంబర్ నెల మధ్య నుంచి టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. అధిక వర్షాల కారణంగా వరదలు వచ్చి.. పంట పాడవ్వటంతో టమోటా ధరలు ఎక్కువయ్యాయి. అప్పట్నుంచి వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకూ ధరలు ఎక్కువవుతున్నాయే గానీ.. తగ్గడం లేది. ఇక ఉత్తరాది విషయానికొస్తే.. రిటైల్ మార్కెట్లో టమోటా ధర రూ.30 నుంచి రూ.83 వరకూ పలుకుతోంది. పశ్చిమ ప్రాంతంలో రూ.30 నుంచి రూ.85 వరకూ, తూర్పు ప్రాంతంలో రూ.39 నుంచి రూ.80వరకూ పలుకుతున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతుంది. దడ పుట్టిస్తున్న టమోటా... కర్ణాటక లో టమోటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. మంగళూరు, తూమకూరులో కేజీ టమాట రూ.100 పలుకుతుండగా, ధార్వాడ్ ప్రాంతంలో కేజీ రూ.75, మైసూరులో కేజీ రూ.74, శివమోగా కేజీ రూ.67, దేవనగిరెలో కేజీ రూ.64కేజీ, బెంగళూరులో కేజీ రూ.57 వరకూ ధరలున్నాయి. తమిళనాడులోని రామంతపురంలో కేజీ రూ.102, తిరునెల్వెలీ రూ.92, కుద్దలోరె కేజీ రూ.75, చెన్నై కేజీ రూ.83, ధర్మపురి కేజీ రూ.83 గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేజీ రూ.77, తిరుపతిలో కేజీ రూ.72 పలుకుతుండగా తెలంగాణలోని వరంగల్ రూ.85వరకూ టమాట రేట్లు పెరిగాయి. మరో రెండు వారాల పాటు టమోటా ధరలు ఇలాగే కొనసాగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఆదోనిలో..
వంటింటి రుచుల్లో ఉల్లి ఎంత ముఖ్యమో.. టమోటా కూడా అంతే ముఖ్యం. ఉప్పు కారాలు తక్కువగా సర్దుకుపోతారు గానీ.. కూరలో టమోటాలు తక్కువైతే మాత్రం భోజనం చేయలేని టమోటా ప్రియులు ఎక్కువే. గతేడాది ఉల్లి ఏ రేంజ్ లో కన్నీరు పెట్టించిందో.. ఇప్పుడు టమోటా అదే బాటలో పయనిస్తుందనడంలో తప్పు లేదు. ప్రభుత్వాల లెక్కల ప్రకారం.. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో టమోటా ధరలు సెంచరీ దాటాయి. ఏకంగా కిలో టమోటా ధర రూ.140కి పై మాటే. టమోటా ధరలు ఇలా ఉంటే.. అవి లేనిదే వంట చేయని వాళ్లు, భోజనం చేయలేని వాళ్లు ఏమైపోతారో పాపం. సెప్టంబరు నుంచే... సెప్టెంబర్ నెల మధ్య నుంచి టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. అధిక వర్షాల కారణంగా వరదలు వచ్చి.. పంట పాడవ్వటంతో టమోటా ధరలు ఎక్కువయ్యాయి. అప్పట్నుంచి వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకూ ధరలు ఎక్కువవుతున్నాయే గానీ.. తగ్గడం లేది. ఇక ఉత్తరాది విషయానికొస్తే.. రిటైల్ మార్కెట్లో టమోటా ధర రూ.30 నుంచి రూ.83 వరకూ పలుకుతోంది. పశ్చిమ ప్రాంతంలో రూ.30 నుంచి రూ.85 వరకూ, తూర్పు ప్రాంతంలో రూ.39 నుంచి రూ.80వరకూ పలుకుతున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతుంది. దడ పుట్టిస్తున్న టమోటా... కర్ణాటక లో టమోటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. మంగళూరు, తూమకూరులో కేజీ టమాట రూ.100 పలుకుతుండగా, ధార్వాడ్ ప్రాంతంలో కేజీ రూ.75, మైసూరులో కేజీ రూ.74, శివమోగా కేజీ రూ.67, దేవనగిరెలో కేజీ రూ.64కేజీ, బెంగళూరులో కేజీ రూ.57 వరకూ ధరలున్నాయి. తమిళనాడులోని రామంతపురంలో కేజీ రూ.102, తిరునెల్వెలీ రూ.92, కుద్దలోరె కేజీ రూ.75, చెన్నై కేజీ రూ.83, ధర్మపురి కేజీ రూ.83 గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేజీ రూ.77, తిరుపతిలో కేజీ రూ.72 పలుకుతుండగా తెలంగాణలోని వరంగల్ రూ.85వరకూ టమాట రేట్లు పెరిగాయి. మరో రెండు వారాల పాటు టమోటా ధరలు ఇలాగే కొనసాగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Related Posts