YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

షాపింగ్ అడ్డా గా ఫెస్ బుక్...మోసపోతున్న మహిళలు అడ్రస్ లేని బిసినెస్ ల మీద తగిన చర్యలు తీసుకోవాలి

షాపింగ్ అడ్డా గా ఫెస్ బుక్...మోసపోతున్న మహిళలు అడ్రస్ లేని బిసినెస్ ల మీద తగిన చర్యలు తీసుకోవాలి

షాపింగ్ అడ్డా గా ఫెస్ బుక్...మోసపోతున్న మహిళలు
అడ్రస్ లేని బిసినెస్ ల మీద తగిన చర్యలు తీసుకోవాలి
ఏఆర్ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు  మాహియా రాజ్ యాదవ్ ఆందోళన
హైదరాబాద్ డిసెంబర్ 8 బయట చేసే మోసాలు చాలవన్నట్లు ఈ మధ్య ఫెస్ బుక్ లో సహితం   షాపింగ్ అడ్డా గా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారని ఏఆర్ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు  మాహియా రాజ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేసారు. కొందరి నార్త్ మహిళలు  అలాగే తెలుగు మహిళల చీటింగ్ మాములుగా లేదన్నారు.మహిళల అమాయకత్వం ,బలహీనతలను ఆసరాగా తెసుకొని పేస్ బుక్ రంగు రంగుల ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న విషయం తమ సంస్థ ద్రుష్టి కి వచ్చినట్లు మాహియా రాజ్ యాదవ్ పేర్కొన్నారు. దీని మీద ప్రజలు ముందే డబ్బులు కట్టి మోసపోవడం జరుగుతుంది.వెయిలకు వేలు తెలివిగా మన తెలుగు ప్రజలని పట్టువస్త్రాలతో ఆకట్టుకుని డబ్బు .ని ముందే దండుకుని మోసం చేస్తున్నారు క్యాష్ ఒన్ డెలివరీ అయితే కూడా మనం సెలెక్ట్ చేసినవి అందులో వస్తాయి అన్న నమ్మకం మాత్రం లేదని పేర్కొన్నారు.ఇలాంటి అడ్రస్ లేని బిసినెస్ ల మీద ప్రభుత్వం ద్రుష్టి పెట్టి ఇలాంటి మోసకారుల పై తగిన చర్యలు తీసుకోవాలని, చట్టరీత్యా కేసులు వేయాలి మాహియా రాజ్ యాదవ్  డిమాండ్ చేసారు.

Related Posts