ఆదిలాబాద్
ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్ది దండే విఠల్ ఘన విజయం సాధించారు. 742 ఓట్లతో అయన విజయం సాధించారు. 75 ఓట్లకే స్వతంత్ర అభ్యర్థి పరిమితమైయారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు తిరుగులేని ఆదరణ వుందని అన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే విజయం. ప్రజాప్ర తినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. సమిష్టి కృషితోనే ఎమ్మల్సీగా దండే విఠల్ గెలిచారని మంత్రి అన్నారు.