YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోశాలను పరిశీలించిన మంత్రి అవంతి

గోశాలను పరిశీలించిన మంత్రి అవంతి

విశాఖపట్నం
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యుఘోష రోజురోజుకీ పెరుగుతోంది. గోవులకు తగినంత దానా పెట్టకపోవడమే మృత్యువాతకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఆశ్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ చేరుకు న్నారు.ఆశ్రమంలో గోవుల పరిస్థితు లను పశుసంవర్ధక శాఖ, దేవాదాయ శాఖ సిబ్బంది పర్యవేక్షి స్తున్నారు.వెం కోజీపాలెం రామానంద ఆశ్రమంలో గోశాలలో పరిస్థితులను  పరిశీలించా రు మంత్రి అవంతి శ్రీనివాస్ రావు. ఆహారం, వైద్య సేవలు ఆలస్యం కావడంతో సుమారు 17 గోవులు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది.

Related Posts