YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

న్యూ ఢిల్లీ డిసెంబర్ 18
మహిళ‌ల‌ వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాలంలో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంటు సమావేశాల్లో మహిళ‌ల‌ వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంద‌ని స‌మాచారం. దీంతో దేశ వ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయసుపై చర్చ మొదలైంది. ఈ నేప‌థ్యంలో ఏఐఎంఐం  చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ,  మోదీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని విమ‌ర్శిస్తూ అభ్యంతరం వ్య‌క్తం చేశారు.

Related Posts