YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గణిత మేధావి కి ఘన నివాళి

గణిత మేధావి కి ఘన నివాళి

నందికొట్కూర్ డిసెంబర్ 22
నందికొట్కూర్ మండలం లోని కొణిదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్  చిత్రపటానికి  పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు  బోధన మరియు బోధనేతర సిబ్బంది పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు .మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్  గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. గణిత  అనుదిన జీవితంలో విద్యార్థులకు గణితం యొక్క ప్రాధాన్యతను వివరించారు
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు,  గణిత శాస్త్ర నిపుణులు హనుమంతరావును పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ నారాయణ రెడ్డి  ఉపాధ్యాయులు ఖాజా హుస్సేన్ , మహమ్మద్ రఫీ , బీసన్న , మహబూబ్ బాషా , శ్రీనివాస రెడ్డి , శివ ప్రసాద్ , ఆనంద రావు  యళ్లన్న, నీరజా ,  యాస్మిన్ తాజ్  మరియు బోధనేతర సిబ్బంది గఫూర్, శ్రీనివాసులు పాల్గొన్నారు*

Related Posts