YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

యాక్టర్ నానిపై మండిపడ్డ మంత్రి అనిల్ కుమార్

యాక్టర్ నానిపై మండిపడ్డ మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు
సినిమా యాక్టర్ నాని వ్యాఖ్యలపై ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి మాట్లాడుతూ మాకు ఏ నానీలు తెలియదు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒకడే. సినిమా లో జరిగే దోపిడీ ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70  శాతం ఉంటుంది. సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించారు.

Related Posts