YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి లో అమిత్ షా ను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు..!!

తిరుపతి లో అమిత్ షా  ను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు..!!

 తిరుపతి:  అలిపిరి దగ్గర ఉద్రిక్త. శ్రీవారిని  దర్శిచుకునేందుకు తిరుమల వచ్చిన అమిత్ షా. అమిత్ షా ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తల యత్నం. అమిత షా కు వ్యతిరేకంగా నినాదాలు. బీజేపీ , టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం. బీజేపీ నేతల వాహనం ఫై నిరసనకారుల దాడి, అద్దాలు ధ్వంసం. పటిష్ట భద్రత మధ్య  ఎయిర్ పోర్ట్  చేరుకున్న అమిత్ షా.  

Related Posts