YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సూర్య మూవీ లో మోహన్ లాల్ ..!!

 సూర్య మూవీ లో మోహన్ లాల్ ..!!

 సూర్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయన ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక్క చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయ్యాక వెంటనే కే.వీ ఆనంద్ తో చిత్రం ప్రారభమవుతుంది. వీరిద్దరి కంబినేషన్లో గతం లో రెండు సినిమాలు వచ్చాయి రెండు చిత్రాలు తెలుగు,తమిళ బాషలలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రం లో మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక్క ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

Related Posts