
ఢిల్లీ : 'నూయేవ' పేరుతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఢిల్లీ లో ఒక్క రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లో నిన్న రాత్రి రాయల్ చల్లేంజెర్స బెంగళూరు ఆటగాళ్లు సందడి చేసారు. ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్ వోక్స్, చాహల్ లతో పాటు పలువురు ఆటగాళ్లు రెస్టారెంట్ కు వచ్చిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ హోటల్ మానెజ్మెంట్ ఒక్క వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
Team Royal Challengers Bangalore At Nueva tonight! #RCBatNUEVA #NUEVA #RCB @imVkohli @RCBTweets https://t.co/ozvImEDwdF
— Nueva (@nueva_world) May 10, 2018