YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రైతుల పాలిట తెల్ల బంగారం

రైతుల పాలిట తెల్ల బంగారం

కర్నూలు, జనవరి 1,
తెల్ల బంగారం పత్తి రైతుల పాలిట బంగారంలా మారింది.. కాసులు కురిపిస్తోంది. మార్కెట్‌లో ఊహించని స్థాయిలో ధర పలుకుతోంది. ఎప్పుడు లేని విదంగా రికార్డు రేటుతో పత్తి రైతులు ఆనందంతో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6,38,431 హెక్టార్లు ఉండగా అత్యధికంగా పత్తి 2,37,307 హెక్టార్లలో సాగు చేశారు .. సీజన్ ప్రారంభం నుంచి అక్టోబర్ వరకు సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది.. నవంబరులో భారీ వర్షాలు కురవడం తో పంట భూముల్లో తేమ ఆరక పైరు బాగా దెబ్బతింది.. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది..గతేడాది ఎకరాకు 8 నుంచి 12 క్విటాళ్ల వరకు దిగుబడి చేతికి అందగా.. ఈ సంవత్సరం 3 నుంచి 6 క్వింటాళ్లకు తగ్గిపోయింది.. ఆదోని మార్కెట్ యార్డుకు గతేడాది ఈ రోజు నాటికి 9,18,426 క్వింటాళ్ళు అమ్మకానికి రాగా.. ఈ ఏడాది కేవలం 4,61,428 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. దిగుబడులు సగానికి సగం తగ్గడంతో రైతులు చాలా మంది పెట్టుబడి కూడా రాదేమోనని దిగులుపడ్డారు. అయితే మార్కెట్లో ఊఊహించని విదంగా ధర రావడంతో ఆనందం వ్యక్తం చేసున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దూది, పత్తి గింజలు డిమాండ్ రావడంతో స్థానిక మార్కెట్లలో ధరలు పెరిగాయి.దిగుబడి ప్రారంభమైన సెప్టెంబర్ నెలలో క్వింటా రూ.6899 నుంచి రూ.7938 వరకు పలకగా.. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా పెరుగుతూ రూ.9611కు చేరింది. తేడాది ఎకరాకు 8 నుంచి 12 క్విటాళ్ల వరకు దిగుబడి చేతికి అందగా.. ఈ సంవత్సరం 3 నుంచి 6 క్వింటాళ్లకు తగ్గిపోయింది.. ఆదోని మార్కెట్ యార్డుకు గతేడాది ఈ రోజు నాటికి 9,18,426 క్వింటాళ్ళు అమ్మకానికి రాగా.. ఈ ఏడాది కేవలం 4,61,428 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. దిగుబడులు సగానికి సగం తగ్గడంతో రైతులు చాలా మంది పెట్టుబడి కూడా రాదేమోనని దిగులుపడ్డారు. అయితే మార్కెట్లో ఊఊహించని విదంగా ధర రావడంతో ఆనందం వ్యక్తం చేసున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దూది, పత్తి గింజలు డిమాండ్ రావడంతో స్థానిక మార్కెట్లలో ధరలు పెరిగాయి.దిగుబడి ప్రారంభమైన సెప్టెంబర్ నెలలో క్వింటా రూ.6899 నుంచి రూ.7938 వరకు పలకగా.. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా పెరుగుతూ రూ.9611కు చేరింది. గతేడాది రూ.3,376 నుంచి రూ.5,111 పలికి ఆ తర్వాత క్వింటాల్‌పై రూ.500 వరకు తగ్గింది. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి తగ్గినా ధర దాదాపు రెట్టింపవడంతో పత్తి రైతులు నష్టాల నుంచి గట్టెక్కారు. ఆదోని మార్కెట్‌కి మొత్తం 2,339 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకు రాగా.. క్వింటా రూ.7200 నుంచి రూ..9,611 వరకు ధర పలికింది. ఎప్పుడు లేని విదంగా రికార్డు స్థాయిలో ధరలు రావడంతో పత్తి రైతులు ఆనందానికి అవధులు లేవు.గతేడాది రూ.3,376 నుంచి రూ.5,111 పలికి ఆ తర్వాత క్వింటాల్‌పై రూ.500 వరకు తగ్గింది. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి తగ్గినా ధర దాదాపు రెట్టింపవడంతో పత్తి రైతులు నష్టాల నుంచి గట్టెక్కారు. ఆదోని మార్కెట్‌కి మొత్తం 2,339 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకు రాగా.. క్వింటా రూ.7200 నుంచి రూ..9,611 వరకు ధర పలికింది. ఎప్పుడు లేని విదంగా రికార్డు స్థాయిలో ధరలు రావడంతో పత్తి రైతులు ఆనందానికి అవధులు లేవు.

Related Posts