YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నాగ్ 'ఆఫీసర్' విడుదల తేదీ ఖరారు..!!

నాగ్ 'ఆఫీసర్' విడుదల తేదీ ఖరారు..!!

రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్ లో వస్తున్నా రెండో చిత్రం 'ఆఫీసర్' . ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు టీజర్ లు రిలీజ్ చేసారు. వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన 'శివ'  సినిమా టాలీవుడ్ చరిత్రనే మార్చేసింది. ఇప్పుడు చాలా  ఏళ్ళు తరువాత ఇద్దరు కలిపి మరో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా విడుదల డేట్ ని ఫిక్స్ చేసింది, ఈ నెల 25 న సినిమా రిలీజ్ చేస్తున్నారు. నాగ్ సరసన మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Related Posts