YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వినాయక్ దర్శకత్వంలో బాలయ్య..!!

వినాయక్ దర్శకత్వంలో బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ "జై సింహ" సినిమా  తో ఈ ఏడాది మన ముందుకి వచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ కి  కొబ్బరికాయ కొట్టిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రస్తుతానికి ఆగింది. ఈ లోపు అయన మరో సినిమా కి సైన్ చేసారు. వీ.వీ వినాయక్ దర్శకత్వం లో అయన నటిస్తున్నారు. ఈ సినిమాకి  సి.కళ్యాణ్  నిర్మాత గా వ్యవరిస్తున్నారు.  ఈ చిత్రం  షూటింగ్ ఈ నెల 27న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అధిస్తున్నారు.  వినాయక్ - బాలకృష్ణ కాంబినేషన్ లో గతంలో  చెన్నకేశవ రెడ్డి సినిమా వచ్చింది.

Related Posts