YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'టెంపర్' తమిళ రీమేక్ లో విశాల్..!!

'టెంపర్'  తమిళ రీమేక్ లో విశాల్..!!

జూ.ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో  వచ్చిన టెంపర్ చిత్రం తెలుగు లో మంచి విజయాన్ని సాధించింది.
'టెంపర్' కథ .. ట్రీట్మెంట్ ఇతర భాషల్లోని హీరోలను సైతం ఆకర్షించాయి. ఈ సినిమా రీమేక్  చేయడానికి తమిళ లో విశాల్ ఆసక్తి చుపుతున్నారని తెలిసింది. ఈ సినిమా లైన్ విశాల్ కి బాగా నచ్చడం తో ,కథలోని పాయింట్ ను మరింత బలంగా చెప్పాల్సిన అవసరం ఉందని విశాల్ భావించాడట. అలాగే  క్లైమాక్స్ కొన్ని మార్పులు  చేయడానికి నిర్ణయించుకున్నాడట విశాల్.

Related Posts