గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ళ బాలిక హత్యచారా సంఘటన మరువక ముందే మరో సంఘటన జరిగింది. పదమూడేళ్ల బాలికపై ఎంపీటీసీ భర్త మాబూవలీ అత్యాచారం.ఈ విషయం బయటపెడితే చంపుతానంటూ బెదరించిన ఎంపీటీసీ భర్త. స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, బాలిక మూడు నెలల గర్భవతిగా తేల్చిన వైద్యులు.